బీటీ గోవిందరెడ్డి అనే ఓ సీనియర్ జర్నలిస్ట్ చెప్పిన ‘ముచ్చట’ గుర్తుంది కదా? తన కంటెంట్ తస్కరిస్తున్నాడని ఆ మధ్య ఓ వెబ్ సైట్ నిర్వాహకున్ని సోషల్ మీడియా వేదికగా దుమ్ము దులిపేసిన సంగతి తెలిసిందే. తన పోస్టులను దొంగిలిస్తున్నాడని బీటీ గోవిందరెడ్డి తన ఫేస్ బుక్ వాల్ పై స్వయంగా ప్రకటించారు కూడా. గత జూలై 20వ తేదీన ఈ వెబ్ సైట్ నిర్వాహకుని నిర్వాకంపై తనదైన పదజాలంతోనే ఆయన చురక అంటించారు. బీటీ గోవిందరెడ్డి … Continue reading బరి తెగించిన చోరీ ‘ముచ్చట’!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed