‘పిల్ల కాల్వ’లో పడ్డ మల్లన్న !

‘సప్త సముద్రాలు ఈది పిల్ల కాలువలో పడ్డట్లు’ అనే సామెత నిర్వచనం తెలుసు కదా! కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అనే పూర్వ టీవీ యాంకర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారాడు. ఇటీవలి కాలంలో ఈ ఎమ్మెల్సీ కొన్ని సామాజిక వర్గాలను అత్యంత ద్వేషంతో కూడిన వ్యాఖ్యలతో దూషిస్తున్నపుడు ‘సమీక్ష’తో కూడిన కథనం రాసేందుకు ఉద్యుక్తమైన పరిస్థితుల్లో శ్రేయోభిలాషి అయిన ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి సున్నితంగా వారించారు. ‘నువ్వు … Continue reading ‘పిల్ల కాల్వ’లో పడ్డ మల్లన్న !