‘రెడ్డి’గా పేరు మార్చుకున్న కన్ఫర్డ్ ఐఏఎస్

ఔను.. కన్ఫర్డ్ ఐఏఎస్ అధికారి వాసం వెంకటేశ్వర్లుగా ‘రెడ్డి’గా మారారు. ఖమ్మం ఆర్డీవోగా, భూపాలపల్లి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టరుగా పనిచేసిన వాసం వెంకటేశ్వర్లు ‘వాసం వెంకటేశ్వర్ రెడ్డి’గా తన పేరును అధికారికంగానే మార్చుకున్నారు. వాసం వెంకటేశ్వర్లు తన పేరును ‘వాసం వెంకటేశ్వర్ రెడ్డిగా మార్చుకున్నారనే విషయాన్ని పేర్కొంటూ గత జనవరి 2వ తేదీన ‘తెలంగాణా రాజపత్రం’ కూడా విడుదలైంది. అయితే ఈ విషయం బాహ్య ప్రపంచంలో పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన వాసం … Continue reading ‘రెడ్డి’గా పేరు మార్చుకున్న కన్ఫర్డ్ ఐఏఎస్