ఆంగ్ల పత్రిక ‘రెసిడెంట్ ఎడిటర్’పై లేబర్ కమిషనర్ కు ఫిర్యాదు

హైదరాబాద్: ఆంగ్లపత్రిక ‘ది పయనీర్’ తెలుగు రాష్ట్రాల ప్రింటర్, పబ్లిషర్, రెసిడెంట్ ఎడిటర్ కృష్ణప్రసాద్ పై తెలంగాణా రాష్ట్ర కార్మికశాఖ కమిషనర్ కు ఫిర్యాదు అందింది. వికలాంగుడినైన తనకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే ఉద్యోగం నుంచి తొలగించి, తనకు రావలసిన వేతనాన్ని ఇవ్వకుండా బెదిరింపులకు, అవమానాలకు గురిచేస్తూ బాధపెడుతున్న యాజమాన్యంపై చర్య తీసుకోవాలని కోరుతూ బాస రాజనరసింగరావు అనే వ్యక్తి కార్మిక శాఖ కమిషనర్ కు ఈ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని సారాంశం ప్రకారం.. బాస రాజనరసింగరావు … Continue reading ఆంగ్ల పత్రిక ‘రెసిడెంట్ ఎడిటర్’పై లేబర్ కమిషనర్ కు ఫిర్యాదు