ఇంగ్లీష్ పత్రిక నిర్వాహకునిపై NHRCకి, పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్: ‘ది పయనీర్’ అనే ఇంగ్లీష్ పత్రికను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న యాజమాన్యంపై అందులో పనిచేసిన వికలాంగ ఉద్యోగి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన మీడియా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాధితునిగా పేర్కొంటున్న ఆయా ఉద్యోగి జాతీయ మానవ హక్కుల సంఘానికి, వికలాంగుల సంక్షేమ సంస్థకు కూడా ఇంగ్లీష్ పత్రిక నిర్వాహకునిపై ఫిర్యాదు చేయడం గమనార్హం. తాను పనిచేసిన పూర్తి కాలానికి వేతనం ఇవ్వకుండా బెదిరింపులకు గురిచేస్తూ తీవ్ర వేదనకు గురి చేస్తున్న సంస్థ … Continue reading ఇంగ్లీష్ పత్రిక నిర్వాహకునిపై NHRCకి, పోలీసులకు ఫిర్యాదు