‘విలువల నేత’ను సీఎం కలువలేరా!?

గుమ్మడి నర్సయ్య.. రాజకీయాలపై కాస్త ఆసక్తి ఉన్నవారికెవరికైనా తెలియని పేరు కాదు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెల్చిన చరిత్ర. ఆయనేమీ బూర్జువా పార్టీ లీడర్ కాదు. వందల కోట్ల ఆస్తులున్న కేపిటలిస్టు కాదు. ఎర్ర జెండాను ధరించి విప్లవం కోసం లీగల్ పోరాటం చేసిన చారిత్రక నేపథ్యం ఉన్న కమ్యూనిస్టు నాయకుడు. నియోజకవర్గ పునర్విభజనలో ఇల్లెందు ముక్కలు కాకుండా ఉంటే.. విప్లవోద్యమ భావాలు గలవారికి సుపరిచిత ‘న్యూ డెమోక్రసీ’ పార్టీ … Continue reading ‘విలువల నేత’ను సీఎం కలువలేరా!?