సీఎం రేవంత్ కు సీపీఎం పత్రిక ‘రెడ్ కార్పెట్’! రేపటి ‘పొత్తు’కు సంకేతమా!?

సీపీఎం పత్రిక ‘నవ తెలంగాణ’ దశాబ్ధి వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డికి ‘రెడ్ కార్పెట్’ స్వాగతం లభిస్తోంది. ఈ పరిణామం తెలంగాణాలో రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారి తీస్తుండడం విశేషం. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ‘ప్రజాశక్తి’గా ఉన్నటువంటి సీపీఎం పత్రిక ఆ తర్వాత ‘నవ తెలంగాణ’గా పేరు మారిన సంగతి తెలిసిందే. ఈ పత్రిక ఇప్పుడు 11వ వసంతంలోకి అడుగిడిన తర్వాత 163వ సంచిక విడుదల రోజుప పదేళ్ల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే … Continue reading సీఎం రేవంత్ కు సీపీఎం పత్రిక ‘రెడ్ కార్పెట్’! రేపటి ‘పొత్తు’కు సంకేతమా!?