ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షునిపై నమ్మకద్రోహం, ఛీటింగ్ కేసు నమోదు

హైదరాబాద్: ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర్ రావుపైన, అదే పార్టీకి చెందిన సత్తుపల్లికి చెందిన కూసంపూడి రవీంద్రపైన నమ్మకద్రోహం, ఛీటింగ్ సెక్షన్ల కింద హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ చట్టంలోని 316(2),318(4),r/w 3(5) సెక్షన్లతోపాటు 5 TSPDFEA,3,4,5 PC&MCSBA చట్టం కింద కేసు నమోదు చేశారు. కల్లూరు మండలం చిన్న కోరుకొండికి చెందిన యాసా నాగేశ్వర్ రావు అనే వ్యక్తి ఇచ్చి ఫిర్యాదు మేరకు నమోదైన ఈ కేసులో A1గా … Continue reading ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షునిపై నమ్మకద్రోహం, ఛీటింగ్ కేసు నమోదు