Top 5 This Week

Related Posts

భోరుమన్న దండకారణ్యం, నక్సల్స్ కంట కన్నీరు, రామన్న అంత్యక్రియల తాజా దృశ్యాలు

ఔను… దండకారణ్యం బోరున విలపించింది. ఎవరు ఔనన్నా, కాదన్నా తమ అగ్రనేత మరణాన్ని తట్టుకోలేక సాయుధ నక్సల్స్ సైతం కన్నీరు, మున్నీరుగా విలపించారు. మావోయిస్టు అగ్రనేత రామన్న అనారోగ్యంతో తమను ఆకస్మికంగా వీడి వెళ్లడాన్ని నక్సలైట్లే కాదు దండకారణ్యంలోని ఆదివాసీలు కూడా తట్టుకోలేకపోయారు. రామన్న అంత్యక్రియల్లో పాల్గొన్న అనేక మంది సాయుధ నక్సల్స్, ఛత్తీస్ గఢ్ ఆదివాసీ ప్రజలు రోదించిన దృశ్యాలు అనేకం ఈ ఫొటోల్లో కనిపిస్తున్నాయి. తాజాగా అందిన రామన్న అంత్యక్రియల దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు ts29.in పాఠకులకు ప్రత్యేకం. దిగువన వీక్షించండి.

Popular Articles