Top 5 This Week

Related Posts

ఆ 13 మంది ఆచూకీ ఇంకా లేదు… గాయపడిన జవాన్ల దృశ్యాలు ఇవే!

ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో శనివారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో గల్లంతైన 13 మంది డీఆర్జీ జవాన్ల ఆచూకీ ఇంకా లభించలేదు. వీరి గల్లంతుకు సంబంధించి కొన్ని వార్తలు ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ అవి నిర్ధారణ కాలేదు. కసల్పాడ్-ఎల్మాగూడ అడవుల్లో మావోయిస్టు నక్సలైట్లకు, పోలీసులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో గాయపడిన 15 మంది జవాన్లు మాత్రం రాయపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయా జవాన్లను దిగువన స్లైడ్ షోలో చూడవచ్చు.

Popular Articles