నక్సల్స్ తలలకే కాదు, వాళ్ల తుపాకుల ‘లొంగుబాట’కూ ‘వెలలు’ ఉంటాయి తెలుసా?

(‘సమీక్ష’ ప్రత్యేక కథనం)‘నక్సల్స్ తలలకు వెల’.. అజ్ఞాతంలో గల నక్సలైట్ల ఆచూకీని తెలిపినవారికి బహుమతిగా ప్రభుత్వాలు ప్రకటించే నగదు రివార్డుకు సంబధించి మీడియాలో వచ్చే వార్తా కథనాల్లో తరచూ కనిపించే హెడ్డింగ్ ఇది. లీడర్, అతని స్థాయి, వాళ్ల ప్రమేయం గల ఘటనల నేర తీవ్రతను బట్టి నగదు రివార్డు మొత్తంలో వ్యత్యాసం ఉంటుంది. ఈ రివార్డు మొత్తం ఏయేటికాయేడు మారిపోవచ్చు కూడా. ఓ నక్సల్ నాయకుడిపై ఒక్కో రాష్ట్రంలో ఒక్కొ మొత్తంలో నగదు రివార్డు ఉండవచ్చు. … Continue reading నక్సల్స్ తలలకే కాదు, వాళ్ల తుపాకుల ‘లొంగుబాట’కూ ‘వెలలు’ ఉంటాయి తెలుసా?