ఐదంతస్తుల పైనుంచి తోసేశాడు! ఆ బాలిక బతకడమే ఓ మిరాకిల్, ఖమ్మంలో కామోన్మాది అరెస్ట్

ఖమ్మం: కామోన్మాది లైంగిక దాడిలో బాధితురాలిగా మిగిలిన పన్నెండేళ్ల బాలిక ప్రాణాలతో జీవించి ఉండడం ఓ మిరాకిల్ గా పోలీసు అధికారులు అభివర్ణిస్తున్నారు. ఈ ఘటనలో నిందితుడైన డ్రైవర్ మహ్మద్ గౌస్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తి ప్రకటించారు. ఈ ఘటనలో బాధితురాలి పేరు, వివరాలను బహిర్గతం చేసినవారిపై పోక్సో, బీఎన్ఎస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని రాపర్తినగర్-2 ఏరియాలోని ఐదంతస్తుల భవనం పైనుంచి … Continue reading ఐదంతస్తుల పైనుంచి తోసేశాడు! ఆ బాలిక బతకడమే ఓ మిరాకిల్, ఖమ్మంలో కామోన్మాది అరెస్ట్