Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

స్టన్నింగ్ వీడియో: అణుబాంబులా బీరుట్ పేలుళ్లు

బీరుట్ నగరంలో సంభవించిన పేలుడు ఘటన యాభై మందికి పైగా బలి తీసుకుంది. ఈ దుర్ఘటనలో మరో 2,750 మంది వరకు గాయాల పాలైనట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు నివేదిస్తున్నాయి. లెబనాన్ రాజధాని కేంద్రమైన బీరుట్ నగరంలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటన అణుబాంబు పేలుడును తలపించినట్లు స్థానికులు పేర్కొన్నారు. బీరుట్ ఓడరేవులో నిల్వచేసిన టపాసుల గోదాములో పేలుడే దుర్ఘటనకు కారణంగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

బీరుట్ పోర్టు వద్ద పేలుడుకు సంబంధించిన దృశ్యాన్ని ఓ నెటిజన్ తన ట్విట్టర్ ద్వారా చేసిన పోస్టును దిగువన చూడవచ్చు.

Popular Articles