Top 5 This Week

Related Posts

కరోనాతో మరో జర్నలిస్టు మృతి

కరోనా మహమ్మారి మరో జర్నలిస్టును పొట్టన పెట్టుకుంది. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన జయప్రకాష్ పదిహేను రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. జేపీగా సన్నిహితులు పిల్చుకునే జయప్రకాష్ చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఉగాది పర్వదినం రోజున జరిగిన ఈ ఘటన జయప్రకాష్ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.

Popular Articles