Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

అత్యాచారం ఆరోపణలపై యాంకర్ ప్రదీప్ స్పందన

ఓ యువతిపై అత్యాచారం ఆరోపణలకు సంబంధించి ప్రముఖ టీవీ యాంకర్ మాచిరాజు ప్రదీప్ స్పందించారు. తనపై 139 మంది ఐదు వేల సార్లు అత్యాచారం చేశారని మిర్యాలగూడకు చెందిన యువతి ఒకరు పంజాగుట్ట పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

దర్యాప్తు పరంగా పోలీసులకు సవాల్ గా మారిన ఈ ఉదంతానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కుంటున్నవారిలో యాంకర్ ప్రదీప్ కూడా ఉన్నారు. యువతి చేసిన ఫిర్యాదులో ప్రదీప్ పేరు కూడా ఉంది.

ఈ నేపథ్యంలో తనపై వస్తున్న వార్తలపై యాంకర్ ప్రదీప్ స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ‘ట్రూత్ బిహైండ్ ది ఫాల్స్ అలిగేషన్స్’ పేరుతో యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసిన ఈ వీడియో ద్వారా ప్రదీప్ ఏమంటున్నారో దిగువన చూసేయండి.

https://www.youtube.com/watch?time_continue=8&v=cfjc5WFpuLE

Popular Articles