‘సింహం’ సింగిల్ కాదు… ఎమ్మెల్యే సహా 82 మంది!!
తెలంగాణాలో ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల రాజకీయ ముఖచిత్రంలో ఓ దృశ్య పరిణామం పెద్దగా చర్చల్లోకి వచ్చిన దాఖలాలు లేవు. అనేక ప్రాంతాల్లో ఆ పార్టీ అభ్యర్థులు అధికార పార్టీ నేతలను వణికించడమేకాదు, ముచ్చెమటలు పట్టించి, ఏకంగా ఓటమి బాటన పయనింపజేయడమే అసలు విశేషం. ఎటువంటి రాజకీయ హంగూ, ఆర్భాటం.., మందీ, మార్బలం లేకుండానే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపు బాటన పయనించడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన కొన్ని … Continue reading ‘సింహం’ సింగిల్ కాదు… ఎమ్మెల్యే సహా 82 మంది!!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed