కేసీఆర్ పై తీరని ‘కసి ముచ్చట’!

కేసీఆర్ గొప్ప నాయకుడా? కాదా? అని విశ్లేషించడం కాదిది. కేసీఆర్ పై నమ్మకం కలిగినప్పుడు జేజేలు పలుకుతూ అధికార అందాలన్ని ఎక్కించిన ప్రజలే, ఆగ్రహం కలిగినపుడు అతన్ని కసిగా గద్దె దించారన్నది వేరే విషయం. కొందరు రాజకీయ నాయకులకు కేసీఆర్ తో వైరుధ్యం ఉండవచ్చు.. కేసీఆర్ వైఖరితో అనేక మంది విభేదించవచ్చు.. కానీ జర్నలిస్టులుగా చెప్పుకునేవారికీ కేసీఆర్ పై ‘కసి’ ఉంటుందా? రాతలు రాసేటపుడు కాస్త కామన్ సెన్స్ (ఇంగిత జ్ఞానం) ప్రదర్శించాలా? వద్దా అనేదే బీఆర్ఎస్ … Continue reading కేసీఆర్ పై తీరని ‘కసి ముచ్చట’!