Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

కల్నల్ సంతోష్ త్యాగంపై గుండెను పిండిన పాట!

చైనా సైనికులు దురాగతానికి బలైన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ త్యాగంపై ఓ గాయని పాడిన పాట ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టిస్తోంది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సూర్యాపేటకు చెందిన అమరుని గుర్తు చేసుకుంటూ గాయని ఆలపించిన గేయం గుండెను పిండేస్తోంది. దిగువన మీరూ వినండి.

Popular Articles