Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

వీడియో వైరల్… విజయసాయికి జగన్ ‘టాటా’!

వైఎస్ఆర్ సీపీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన కారు ఎందుకు దించినట్లు? విశాఖలో చోటుచేసుకున్న విషగాలి దుర్ఘటనలో బాధితులను, వారి కుటుంబాలను పరామర్శించేందుకు బయలుదేరిన జగన్ హెలీప్యాడ్ చేరుకునేందుకు కారులోకి ఎక్కి కూర్చున్నారు. ఇదే సమయంలో విజయసాయిరెడ్డి కూడా కారులోకి ఎక్కారు. కానీ విజయసాయిరెడ్డిని కారులోంచి జగన్ బయటకు దించడం రాజకీయ చర్చకు దారి తీసింది. అయితే కారు దిగిన విజయసాయిరెడ్డికి తాను బయలుదేరే ముందు జగన్ ప్రత్యేకంగా ‘టాటా’ చెప్పడం గమనార్హం. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆయా వీడియోను దిగువన చూడవచ్చు.

Popular Articles