Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

మేడారం మహాద్భుతం.. తాజా దృశ్యమాలిక

మేడారం: ఆధునికీకరణ పనుల అనంతరం మేడారంలో అద్భుత దృశ్యాలు సాక్షాత్కరిస్తున్నాయి. మహాజాతరకు మరో పది రోజుల ముందే సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించి వనదేవతల ప్రాంగణం పునరుద్ధరణ పనులను సోమవారం ప్రజలకు అంకితం చేశారు. ఈ ఘట్టంలో సీఎం రేవంత్ తన కుటుంబ సభ్యులతో వనదేవతలైన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తన మనవడు సహా సీఎం రేవంత్ రెడ్డి ఎత్తు బంగారం (బెల్లం) సమర్పించి అమ్మవార్లకు మొక్కులు అప్పగించారు. ఆధునికీకరణ పనుల ఆవిష్కరణ అనంతరం మేడారం జాతర సోమవారం ఎలా ఉందో చూపే దృశ్యాలివి:

Popular Articles