స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణాలోని వివిధ జిల్లాల్లో జాతీయ జెండాను ఎగురవేసే ప్రముఖుల జాబితా ఖరారైంది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వు జారీ చేశారు. హైదరాబాద్ మినహా మిగతా 32 జిల్లాల్లో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఎగురవేసే ప్రముఖుల జాబితా ఇలా ఉంది.
- ఆదిలాబాద్: షబ్బీర్ ఆలీ, ప్రభుత్వ సలహాదారు
- భద్రాద్రి కొత్తగూడెం: తుమ్మల నాగేశ్వర్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి
- హన్మకొండ: కొండా సురేఖ, అటవీ శాఖ మంత్రి
- జగిత్యాల అడ్లూరి లక్ష్మణ్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి
- జయశంకర్ భూపాలపల్లి: బెల్లయ్య నాయక్, ఎస్టీ సహాక ఆర్థిక సంస్థ చైర్మెన్
- జనగామ: బీర్ల అయిలయ్య, ప్రభుత్వ విప్
- జోగులాంబ గద్వాల: ఏపీ జితేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, సలహాదారు
- కాామారెడ్డి: ఎం. కోదండరెడ్డి, వ్యవసాయ కమిషన్ చైర్మెన్
- కరీంనగర్: దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఐటీ శాఖ మంత్రి
- ఖమ్మం: మల్లు భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం
- కొమురం భీం ఆసిఫాబాద్: బండా ప్రకాష్, శాసనమండలి డిప్యూటీ చైర్మెన్
- మహబూబ్ నగర్: జూపల్లి కృష్ణారావు, ఎక్సైజ్ శాఖ మంత్రి
- మంచిర్యాల: హర్కార వేణుగోపాల్ రావు, ప్రభుత్వ సలహాదారు
- మెదక్: జి. వివేక్ వెంకటస్వామి, కార్మిక శాఖ మంత్రి
- మేడ్చల్: కె. కేశవరావు, ప్రభుత్వ సలహాదారు
- ములుగు: ధనసరి అనసూయ సీతక్క, పంచాయత్ రాజ్ శాఖ మంత్రి
- నాగర్ కర్నూల్: జి. చిన్నారెడ్డి, ప్రణాళికా సంఘం వైఎస్ ఛైర్మెన్
- నల్లగొండ: కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్ అండ్ బీ మంత్రి
- నారాయణపేట: వాకిటి శ్రీహరి, పశు సంవర్థక శాఖ మంత్రి
- నిర్మల్: సిరిసిల్ల రాజయ్య, తెలంగాణా ఆర్థిక సంఘం ఛైర్మెన్
- నిజామాబాద్: నిరంజన్, బీసీ కమిషన్ ఛైర్మెన్
- పెద్దపల్లి: ఒబేదుల్లా కొత్వాల్ సాహెబ్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మెన్
- రాజన్న సిరిసిల్ల: ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్
- రంగారెడ్డి: వేం నరేందర్ రెడ్డి, సీఎం సలహాదారు
- సంగారెడ్డి: దామోదర రాజనరసింహ, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
- సిద్దిపేట: పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ మంత్రి
- సూర్యాపేట: ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి
- వికారాబాద్: గడ్డం ప్రసాద్ కుమార్, అసెంబ్లీ స్పీకర్
- వనపర్తి: పట్నం మహేందర్ రెడ్డి, శాసన మండలి చీఫ్ విప్
- వరంగల్: పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి
- యాదాద్రి భువనగిరి: గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన మండలి ఛైర్మెన్
- మహబూబాబాద్: జె. రాంచందర్ నాయక్, ప్రభుత్వ విప్