భూవివాదం వల్లే రాజలింగమూర్తి హత్య జరిగినట్లు పోలీసుల నిర్దారణ.
ఏడుగురు అరెస్ట్.
ఎస్పీ కిరణ్ ఖారే సమక్షంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు.
నిందితుల పేర్లు వెల్లడి
- A1 – రేణికుంట్ల సంజీవ్ (36)
- A2 – పింగిలి శ్రీమంత్ (22)
- A3 – మోరె కుమార్ (35)
- A4 – కొత్తూరి కుమార్ (38)
- A5 – రేణికుంట్ల కొమురయ్య (60)
- A6 – దాసరపు కృష్ణ (45)
- A7 – రేణికుంట్ల సాంబయ్య (56)
పరారీలో ఉన్న నిందితులు: - A8 – కొత్త హరిబాబు – మాజీ వైస్ చైర్మన్ (బీఆర్ఎస్)
- A9 – పుల్ల నరేష్
- A10 – పుల్ల సురేష్
భూ వివాదంలో హత్య జరిగినట్లు భావించి ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నామని, ఈ హత్యతో సంబంధం ఉన్న వారందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించనున్నట్లు ఎస్పీ కిరణ్ ఖారే వెల్లడించారు
ఈ విలేకరుల సమావేశంలో భూపాలపల్లి డీఎస్పి సంపత్ రావు, భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్, చిట్యాల సీఐ మల్లేష్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, భూపాలపల్లి గణపురం, రేగొండ, టేకుమట్ల ఎస్బి లు సాంబమూర్తి, రమేష్, అశోక్, సందీప్, సుధాకర్, రాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు