Top 5 This Week

Related Posts

ముందే చెప్పిన ts29: టీఆర్ఎస్ అభ్యర్థి ‘గెల్లు’

హుజూరాబాద్ ఉప ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస యాదవ్ పేరు ఖరారైంది. ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధికారిక ప్రకటన చేశారు. టీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం (టీఆర్ఎస్వీ) రాష్ట్ర అధ్యక్షునిగా శ్రీనివాస యాదవ్ ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు.

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస యాదవ్ ను పార్టీ ఎంపిక చేయబోతున్నదనే విషయాన్ని ts29 వెబ్ సైట్ గత జూన్ 17వ తేదీనే వెల్లడించింది. ఈమేరకు యాభై రోజుల క్రితం ప్రచురించిన ఆయా వార్తా కథనం దిగువన గల లింక్ ద్వారా మీ కోసం…

Popular Articles