Top 5 This Week

Related Posts

హుజూరాబాద్ ‘దళిత బంధు’కు నిధులు విడుదల

హుజూరాబాద్ నియోజకవర్గంలో ‘దళిత బంధు’ పథకం అమలు కోసం తెలంగాణా ప్రభుత్వం రూ. 500 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈమేరకు ఉత్తర్వు కూడా వెలువడింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుకు అనుకూలంగా ఎస్సీ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఖాతాకు రూ.500 కోట్లు నిధులను విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన ఆయా ప్రతులను దిగువన చూడవచ్చు.

Popular Articles