Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

‘సీఎం కేసీఆర్’పై ఎంపీ అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలు

తెలంగాణా సీఎం కేసీఆర్ పై నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నాయకుడు ధర్మపురి అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ అర్వింద్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అందుకు సంబంధించిన వీడియో క్లిప్ ను ఎంపీ అర్వింద్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి అర్వింద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియోను దిగువన చూడవచ్చు.

Popular Articles