Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

కేసీఆర్… ఇదిగో ఇక్కడ!

where is kcr ? తెలంగాణా సీఎం కేసీఆర్ గురించి సోషల్ మీడియాలో ట్యాగ్ చేసిన ప్రశ్నార్థకపు వ్యాఖ్య ఇదే కదా?
Here is KCR అంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. ఔను… కేసీఆర్ కొద్ది సేపటి క్రితం ‘ప్రగతి భవన్’కు చేరుకున్నారు. గడచిన రెండు వారాలుగా ఆయన ఎర్రవల్లి ఫాం హౌజ్ లోనే ఉన్నట్లు సమాచారం.

రాష్ట్రంలో వేగంగా వ్యాప్తి చెందుతున్నకరోనా, ఇతర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు కేసీఆర్ ప్రగతి భవన్ చేరుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా త్వరలోనే రైతులతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉందంటున్నారు.

Popular Articles