Top 5 This Week

Related Posts

తెలంగాణాలో 48 మంది జిల్లా జడ్జీల బదిలీ

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 48 మంది జిల్లా న్యాయమూర్తులను బదిలీ చేస్తూ తెలంగాణా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో కొందరికి పదోన్నతులు, మరికొందరికి బదిలీలు, పోస్టింగులు ఇస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, ఎఫ్ఏసీ రిజిస్ట్రార్ (విజిలెన్స్) ఉత్తర్వు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను దిగువన గల పీడీఎఫ్ ఫైల్ లో చదవవచ్చు..

Popular Articles