రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న వీసీ సజ్జన్నార్ ను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా నియమిస్తూ, ఇక్కడ గల సీవీ ఆనంద్ ను హోంశాఖ స్పెషల్ సెక్రెటరీగా నియమించింది. అదేవిధంగా వై. నాగిరెడ్డిని ఆర్టీసీ ఎండీగా నియమించారు. బదిలీకి గురైన ఐపీఎస్ అధికారుల పూర్తి వివరాలను దిగువన గత ఉత్తర్వు ప్రతిలో చూడవచ్చు.



