రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ తెలంగాణా ప్రభుత్వం సోమవారం ఉత్తర్వు జారీ చేసింది. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న కొందరికి స్థానాలు కేటాయిస్తూ, మరికొందరిని డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా ఉత్తర్వు జారీ చేశారు. స్థానచలనానికి గురైన అదనపు ఎస్పీల వివరాలను దిగువన గల పీడీఎఫ్ ఫైల్ లో చూడవచ్చు.